×
Login

పెద్దపులి,చిరుత పులి ఘర్షణలో చిరుతపులి మరణించింది అంటున్న ఫారెస్ట్ అధికారులు.

0 Comments । By Black Cat News । 2 April, 2022

పెద్దపులి,చిరుత పులి ఘర్షణలో చిరుతపులి మరణించింది అంటున్న ఫారెస్ట్ అధికారులు

కర్నూలు....


బండిఆత్మకూరు మండలం నల్లమల అడవిలో చిరుతపులి మృతి


పెద్దపులి,చిరుత పులి ఘర్షణలో చిరుతపులి మరణించింది అంటున్న ఫారెస్ట్ అధికారులు


మృతి చెందిన చిరుతపులిని పోస్టు మార్టం నిర్వహించి దహనం చేసిన ఫారెస్ట్ అధికారులు


నల్లమలలో వరుసగా పులుల మరణంతో అందోళ చెందుతున్న అధికారులు.

CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Kurnool



#

Also Read

×