×
Login

దుర్గగుడి లో సూపరింటెండెంట్ గా పని చేస్తున్న నగేష్ పై అవినీతి ఆరోపణలు..

0 Comments । By Black Cat News । 4 May, 2023

దుర్గగుడి లో సూపరింటెండెంట్ గా పని చేస్తున్న నగేష్ పై అవినీతి ఆరోపణలు.

విజయవాడ

దుర్గగుడి లో సూపరింటెండెంట్ గా పని చేస్తున్న నగేష్ పై అవినీతి ఆరోపణలు

ఆదాయానికి మించి ఆస్తులున్నట్లు ఎసిబి అధికారులకు సమాచారం

ఈరోజు ఉదయం నుంచీ లోటస్ లోని నగేష్ నివాసం లో సోదాలు

పలు రికార్డు లు, ఆస్తి పత్రాలు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం

CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Krishna



#

Also Read

×