×
Login

చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి రోడ్డులో రోడ్డు ప్రమాదం బస్సు లారీ ఢీ .

0 Comments । By Black Cat News । 26 January, 2022

చిత్తూరు జిల్లా  శ్రీకాళహస్తి రోడ్డులో రోడ్డు ప్రమాదం బస్సు లారీ ఢీ 

*చిత్తూరు జిల్లా...బ్రేకింగ్ న్యూస్*

చిత్తూరు జిల్లా  శ్రీకాళహస్తి రోడ్డులో రోడ్డు ప్రమాదం తమిళనాడు కి చెందిన బస్సు లారీ ఎదురు బదులుగా ఢీ కొనడంతో పలువురికి తీవ్ర గాయాలు ఘటనా స్థలంలో ఉన్న స్థానికులు 108 అంబులెన్స్ కు సమాచారం ఇవ్వగా ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలింపూ...

సమాచారం అందుకున్న పోలీసులు ఘటన  స్థలానికి చేరుకున్న కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు..

పూర్తి వివరాలు తెలియాల్సి వుంది..

CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Chittoor



#

Also Read

×