×
Login

తన బిడ్డల కోసం తల్లి కుక్క ఆవేదనను గుర్తించి తన వద్దకు పిల్లలను చేర్చిన పోలీసులు.

0 Comments । By Black Cat News । 3 August, 2023

తన బిడ్డల కోసం తల్లి కుక్క ఆవేదనను గుర్తించి తన వద్దకు పిల్లలను చేర్చిన పోలీసులు

తన బిడ్డల కోసం తల్లి కుక్క ఆవేదనను గుర్తించి తన వద్దకు పిల్లలను చేర్చిన పోలీసులు….

నిన్న వరద నీటిలో చిక్కుకున్న తల్లి కుక్క పిల్లల కోసం తన ఆవేదన….

తన పిల్లలను కాపాడాలని వాహనాలు, పోలీసుల చుట్టూ తిరుగుతున్న మూగజీవి ఆవేదనను గమనించిన *నగర పోలీస్ కమీషనర్ శ్రీ కాంతి రాణా టాటా ఐ.పి.ఎస్.గారు, డీసీపీ రూరల్ అజిత వేజెండ్ల ఐ.పి.ఎస్.గారు చొరవ తీసుకుని సిబ్బందికి ఆదేశాలు ఇవ్వగా పోలీసులు….

వరదనీటిలో ఉన్న ఇంట్లో పిల్లలను గమనించిన పోలీసులు కుక్క పిల్లలను తల్లి కుక్క వద్దకు చేర్చి మానవత్వం చాటిన పోలీసులు….

నోరు లేని జీవి తన బిడ్డల కోసం పడిన తాపత్రయం అక్కడ ఉన్న వారిని కట్టిపడేసిన వైనం….

CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Krishna



#

Also Read

×