×
Login

తిరుపతి రూరల్, కొప్పరవాండ్ల సమీపంలో ఉన్న ఇటుక బట్టిల సంఘటన..

0 Comments । By Black Cat News । 3 April, 2022

తిరుపతి రూరల్, కొప్పరవాండ్ల సమీపంలో ఉన్న ఇటుక బట్టిల సంఘటన.

తిరుపతి.....బ్రేకింగ్.

వలస కూలీలకు ఎస్పీ అండ.

తిరుపతి రూరల్, కొప్పరవాండ్ల సమీపంలో ఉన్న ఇటుక బట్టిల సంఘటన.

యజమాని వద్ద పని చేయం ,తమ ఊర్లకు పంపించేయాలంటూ ఆవేదన.

వలస కూలీలు ఢిల్లీ కి చెందిన సంస్థలతో  ఎస్పీ కి ఫిర్యాదు.

అర్బన్ ఎస్పి వెంకట అప్పలనాయుడు చొరవతో ఒరిస్సా వలస కూలీలు సొంత ఊర్లకు పంపించే ఏర్పాట్లు.

పడమర డి.ఎస్.పి నరసప్ప ఆధ్వర్యంలో  ముత్యాల రెడ్డి పల్లి పోలీసులు ఒరిస్సా వాసులకు రక్షణ .

CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Chittoor



#

Also Read

×