×
Login

వైఎస్ వివేకా హత్య కేసులో సిబిఐ అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని హై కోర్టులో రిట్..

0 Comments । By Black Cat News । 10 March, 2023

వైఎస్ వివేకా హత్య కేసులో  సిబిఐ అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని హై కోర్టులో రిట్.

▪️ వైఎస్ వివేకా హత్య కేసులో  సిబిఐ అరెస్ట్ చేయకుండా ఆదేశించాలని హై కోర్టులో రిట్ పిటిషన్ వేసిన అవినాష్ రెడ్డి.

▪️ వివేకా హత్య కేసులో తనను అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలంటూ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించిన వైఎస్ అవినాశ్ రెడ్డి.

▪️ తనకు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలు లేకపోయినప్పటికీ  తనను ఇరికించే ప్రయత్నం జరుగుతోందని, దర్యాప్తు అధికారి పనితీరు పక్షపాతంగా ఉందని అవినాశ్ రెడ్డి ఆరోపించారు.

CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Hyderabad



#

Also Read

×