×
Login

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ పై నెల్లూరు దర్గామిట్ట పోల.

0 Comments । By Black Cat News । 16 March, 2023

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ పై నెల్లూరు దర్గామిట్ట పోల

టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిపై కేసు నమోదు

నెల్లూరు జిల్లా

తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి కంచర్ల శ్రీకాంత్ పై నెల్లూరు దర్గామిట్ట పోలీసు స్టేషన్ లో కేసు నమోదైంది.

 ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ సందర్భంగా నెల్లూరులోని డీకేడబ్ల్యూ కళాశాల పరీక్ష కేంద్రం వద్ద పోలీసులతో ఆయన వాగ్వాదానికి దిగారు.

పోలీసుల విధులకు ఆటంకం కలిగించడంతో పాటు దురుసుగా ప్రవర్తించారనే ఆరోపణతో కేసు నమోదు చేశారు.

పోలింగ్ కేంద్రంలోకి పచ్చ కండువా వేసుకుని వెళుతుండటంపై ఈ జరిగింది.

CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, SriPotti Sri Ramulu Nellore



#

Also Read

×