రిజిస్టర్ ఆఫీసులో లో ఏసీబీ, అధికారులు దాడులు నిర్వహించారు.
0 Comments । By Black Cat News । 16 March, 2023

రిజిస్టర్ ఆఫీసులో లో ఏసీబీ, అధికారులు దాడులు నిర్వహించారు
కర్నూలు జిల్లా
ఎడ్యుకేషనల్ సొసైటీ రిజిస్ట్రేషన్ చేయుట కొరకు రూ.3000 లు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డ *జిల్లా రిజస్ట్రార్ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ మహబూబ్ బాషా.*
CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Kurnool