×
Login

మార్కాపురం పట్టణంలో ఈరోజు నిషేధిత గుట్కా ఉత్పత్తుల పై దాడులు నిర్వహించగా హరిబాబు.

0 Comments । By Black Cat News । 6 April, 2022

మార్కాపురం పట్టణంలో ఈరోజు నిషేధిత గుట్కా ఉత్పత్తుల పై దాడులు నిర్వహించగా హరిబాబు

ప్రకాశం జిల్లా

మార్కాపురం పట్టణంలో ఈరోజు నిషేధిత గుట్కా ఉత్పత్తుల పై దాడులు నిర్వహించగా హరిబాబు అను వ్యక్తిని అదుపులోకి తీసుకుని అతని వద్ద నుండి సుమారు 64,500/- రూపాయలు విలువ చేసే 12,558  గుట్కా ప్యాకెట్లు మరియు సిగెరెట్టెలు లు స్వాధీనం చేసుకోవడం అయినది. ఈ దాడులలో SEB CI యన్.రాగమయి SEB SI  ఎ. పద్మజ  సిబ్బంది మరియు  DTF సిబ్బంది పాల్గొన్నారు.

CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Prakasam



#

Also Read

×