×
Login

చోడవరం: భర్తపై వేడి నూనె పోసి దాడి చేసిన భార్య ఘటన లక్ష్మీపురంలో జరిగింది. .

0 Comments । By Black Cat News । 24 February, 2023

చోడవరం:  భర్తపై వేడి నూనె పోసి దాడి చేసిన భార్య ఘటన లక్ష్మీపురంలో జరిగింది.

చోడవరం:  భర్తపై వేడి నూనె పోసి దాడి చేసిన భార్య ఘటన లక్ష్మీపురంలో జరిగింది. లక్ష్మీపురం గ్రామానికి చెందిన సిరిసోళ్ల మొదటి భార్య చనిపోవడంతో అదే గ్రామానికి చెందిన విజయను పెళ్లి చేసుకున్నాడు. అయితే మొదట భార్య పిల్లలకు, రెండవ భార్య పిల్లలకు జరిగిన ఆస్తి పంపకం విషయంలో గొడవలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈశ్వరరావుపై అతడి భార్య విజయ వేడి నూనె పోసి దాడి చేయడంతో చోడవరం ఆసుపత్రికి తరలించారు.

CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Vishakhapatnam



#

Also Read

×