×
Login

విశాఖలో ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య. .

0 Comments । By Black Cat News । 4 May, 2023

విశాఖలో ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య.

విశాఖలో దారుణ హత్య..

విశాఖపట్నం :

విశాఖలో ఆరిలోవ పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణ హత్య..

ఇద్దరు వ్యక్తులు ఒక రౌడీషీట్ సీటర్ మధ్య ఘర్షణ హత్య దారి తీసిన ఘటన..

ఇద్దరు వ్యక్తులు కలిపి రౌడీషీటర్ని హత్యచేసినట్లు సమాచారం..

ఇద్దరు  నిందితులు ఆరిలోవ పోస్ట్ పోలీస్ స్టేషన్లో లొంగిపోయరు.

రౌడీ షీటర్ మృతదేహాన్ని కేహెచ్ పోస్టుమార్టం నిమిత్తం మార్చ్రికి తరలించారు.

కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న ఆరిలోవ పోలీసులు పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Vishakhapatnam



#

Also Read

×