×
Login

కొత్త పేట పోలీస్ స్టేషన్* పరిధిలో *క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్.

0 Comments । By Black Cat News । 10 April, 2022

కొత్త పేట పోలీస్ స్టేషన్* పరిధిలో *క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

గుంటూరు *కొత్త పేట పోలీస్ స్టేషన్* పరిధిలో *క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్*

*ఏడుగురు నీ అరెస్ట్ చేసిన  పోలీసులు* .....

నిందితుల వద్ద నుంచి *20వేల నగదు ,6సెల్ ఫోన్లు .ఒక Tv స్వాధీనం* .....
గుట్టు చప్పుడు కాకుండా ప్రకాష్ నగర్ లో క్రికెట్ బెట్టింగ్ నిర్వహణ చేస్తున్న వైనం ......                                                                                                                     ప్రధాన నిందితుడు  *వెంకటేష్* ఓ యాప్ ద్వారా క్రికెట్ బెట్టింగ్ నిర్వహణ చేస్తున్నట్లు విచారణ లో వెల్లడి.....


ఎవరైనా క్రికెట్ బెట్టింగ్ కు పాల్పడితే  కఠిన చర్యలు తప్పవు

CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Guntur




Also Read

×