జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట క్రాస్ రోడ్ వద్ద కర్రలతో దాడి..
0 Comments । By Black Cat News । 4 May, 2023

ఎన్టీఆర్ జిల్లా
జగ్గయ్యపేట
జగ్గయ్యపేట మండలం షేర్ మహమ్మద్ పేట క్రాస్ రోడ్ వద్ద వైన్ షాప్ పక్కన హోటల్ యజమాని పై కర్రలతో దాడి చేసిన ఇద్దరు వ్యక్తులు
షాపులో వాటర్ బాటిల్ తీసుకున్న వ్యక్తుల ను డబ్బులు అడిగినందుకు మహిళ పై అసభ్య పదజాలంతో తిడుతున్నారని మహిళా భర్త మాట్లాడుతుండగా
అతని పై ఒక్కసారిగా కర్రలు తీసుకొని దాడి చేసిన ఇద్దరు వ్యక్తులు
తల పగిలి ఒళ్లంతా రక్తం కారుతూ స్పృహ కోల్పోవడంతో హుటాహుటిన జగ్గయ్యపేట ప్రభుత్వ హాస్పిటల్ కి తీసుకువెళ్లిన గ్రామస్తులు
కేసు నమోదు చేసి విచారిస్తున్న పోలీసులు
CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Guntur