×
Login

వారధి వద్ద పట్టుబడిన అక్రమంగా రవాణా అవుతున్న 17టన్నుల రేషన్ బియ్యం.

0 Comments । By Black Cat News । 10 April, 2022

వారధి వద్ద పట్టుబడిన అక్రమంగా రవాణా అవుతున్న 17టన్నుల రేషన్ బియ్యం

*వారధి వద్ద పట్టుబడిన అక్రమంగా రవాణా అవుతున్న 17టన్నుల రేషన్ బియ్యం*

*తెల్లవారుజామున 3:30గంటల ప్రాంతంలో లో వారధి చెక్ పోస్ట్ వద్ద తనిఖీల్లో భాగంగా పట్టుబడిన లారీ*

*పశ్చిమ గోదావరి జిల్లా ఇరగవరం మండల చెందిన లారీ డ్రైవర్ నగ వరప్రసాద్(28) అరెస్ట్*

*లారితో పాటు అక్రమంగా రవాణా అవుతున్న 17 టన్నుల పిడిఎస్ రైస్ ను సీజ్ చేసిన తాడేపల్లి పోలీసులు*

*తనిఖీల్లో తాడేపల్లి ఎస్ఐ రమేష్ మరియు సిబ్బంది పాల్గొన్నారు*

CHELLURI DURGA VENKATA SANTHOSH KUMAR's Report
BlackCatNews, Guntur




Also Read

×